ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఫలితాలు విడుదల
Published Fri, Feb 3 2017 3:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
న్యూఢిల్లీ: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) శుక్రవారం ప్రకటించింది. గత నవంబర్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరగబోయే తుది విడత మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ)కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వారు తమ అర్హతల ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుందని యూపీఎస్‌సీ ప్రకటించింది. ఫలితాల కోసం http://www.upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.
Advertisement
Advertisement