‘వేసవిలో సమావేశాలు బాగా జరిపిస్తాం’ | We made Monsoon Session successful If wintersession: Ananth Kumar | Sakshi
Sakshi News home page

‘వేసవిలో సమావేశాలు బాగా జరిపిస్తాం’

Published Fri, Dec 16 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

We made Monsoon Session successful If wintersession: Ananth Kumar

న్యూఢిల్లీ: ఎలాంటి ఫలితాలను ఇవ్వకుండానే మొత్తానికి శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు నెల రోజులపాటు జరిగిన సమావేశాల్లో లోక్‌ సభ కేవలం 17.04శాతం మాత్రమే పనిచేయగా.. రాజ్యసభ 20.61శాతం నడిచిందని కేంద్ర మంత్రి అనంత కుమార్‌ చెప్పారు.
లోక్‌ సభలో నాలుగు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం అయినట్లు ఆయన చెప్పారు. విపక్షాల కారణంగానే సభలు నడవలేదని ఆయన అన్నారు. వేసవికాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement