ఈ 54 మంది ఏమయ్యారు?
భారతీయుడు కుల్‌భూషణ్‌జాధవ్‌కు పాకిస్తాన్‌విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌సవాల్‌చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు.
భారత సైన్యం సిబ్బంది
1. మేజర్‌ఎస్‌పీఎస్‌వారాయిచ్(15 పంజాబ్ ఈయనను పాక్‌ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు)
2. మేజర్‌కన్వల్జిత్‌సింగ్‌సంధూ (15 పంజాబ్)
3. సెకండ్‌లెఫ్టినెంట్‌సుధీర్‌మోహన్‌సభర్వాల్(87 లైట్‌రెజిమెంట్)
4. కెప్టెన్‌రవీందర్‌కౌరా (మెడికల్‌రెజిమెంట్)
5. కెప్టెన్‌గిరిరాజ్‌సింగ్(5 అస్సాం)
6. కెప్టెన్‌ఓమ్‌ప్రకాష్‌దలాల్(గ్రెనేడియర్స్)
7. మేజర్‌సూరజ్‌సింగ్(15 రాజ్‌పుత్)
8. మేజర్‌ఎ.కె.సూరి (5 అస్సాం)
9. కెప్టెన్‌కల్యాణ్‌సింగ్‌రాథోడ్(5 అస్సాం)
10. మేజర్‌జస్‌కిరణ్‌సింగ్‌మాలిక్(8 రాజ్‌రైఫిల్స్)
11. మేజర్‌ఎస్.సి. గులేరి (9 జాట్)
12. లెఫ్టినెంట్‌విజయ్‌కుమార్‌ఆజాద్(1/9 జి రెజ్)
13. కెప్టెన్‌కమల్‌బక్షి (5 సిఖ్)
14. సెకండ్‌లెఫ్టినెంట్‌పరస్‌రామ్‌శర్మ (5/8 జి. ఆర్.)
15. కెప్టెన్‌వశిష్ట్‌నాథ్
16. లెఫ్టినెంట్‌హవల్దార్‌కృష్ణలాల్‌శర్మ (1 జమ్మూకశ్మీర్‌రైఫిల్స్)
17 సుబేదార్‌అస్సాసింగ్(5 సిఖ్)
18. సుబేదార్‌కాళిదాస్(8 జమ్మూకశ్మీర్‌ఎల్‌ఐ)
19. లాన్స్‌నాయక్‌జగదీశ్‌రాజ్(మహర్‌రెజిమెంట్)
20 లాన్స్‌నాయక్‌హజూరాసింగ్
21 గన్నర్‌సుజన్‌సింగ్(14 ఫార్వర్డ్‌రెజిమెంట్)
22. సిపాయ్‌దలేర్‌సింగ్(15 పంజాబ్)
23. గన్నర్‌పాల్‌సింగ్(181 లైట్‌రెజిమెంట్)
24. సిపాయ్‌జాగీర్‌సింగ్(16 పంజాబ్)
25 గన్నర్‌మదన్‌మోహన్(94 మౌంటెయిన్‌రెజిమెంట్)
26. గన్నర్‌గ్యాన్‌చంద్/ గన్నర్‌శ్యామ్‌సింగ్
27. లాన్స్‌నాయక్‌బల్బీర్‌సింగ్‌ఎస్.బి.ఎస్. చౌహాన్
28. కెప్టెన్‌డి.ఎస్.జామ్వాల్(81 ఫీల్డ్‌రెజిమెంట్)
29. కెప్టెన్‌వశిష్ట్‌నాథ్(అటాక్)
భారత వైమానిక దళ సిబ్బంది
30. స్క్వాడ్రన్‌లీడర్‌మోహీందర్‌కుమార్‌జైన్(27 స్క్వాడ్రన్)
31. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌సుధీర్‌కుమార్‌గోస్వామి (5 స్క్వాడ్రన్)
32. ఫ్లైయింగ్‌ఆఫీసర్‌సుధీర్‌త్యాగి (27 స్క్వాడ్రన్)
33. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌విజయ్‌వసంత్‌తాంబే (32 స్క్వాడ్రన్)
34. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌నాగస్వామి శంకర్(32 స్క్వాడ్రన్)
35. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌రామ్‌మేథారామ్‌అద్వానీ (జేబీసీయూ)
36. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌మనోహర్‌పురోహిత్(5 స్క్వాడ్రన్)
37. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌తన్మయసింగ్‌దాన్‌దాస్(26 స్క్వాడ్రన్)
38. వింగ్‌కమాండర్‌హర్‌శరన్‌సింగ్(47 స్క్వాడ్రన్)
39. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌బాబుల్‌గుహ
40. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌సురేశ్‌చందర్‌సందాల్(35 స్క్వాడ్రన్)
41. స్క్వాడ్రన్‌లీడర్‌జల్‌మాణిక్షా మిస్త్రీ
42. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌హర్వీందర్‌సింగ్(222 స్క్వాడ్రన్)
43. స్క్వాడ్రన్‌లీడర్‌జతీందర్‌దాస్‌కుమార్(3 స్క్వాడ్రన్)
44. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌ఎల్.ఎం.సాసూన్(జేబీసీయూ)
45. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌కుషల్‌పాల్‌సింగ్‌నందా (35 స్క్వాడ్రన్)
46. ఫ్లాగ్‌ఆఫీసర్‌కృషన్‌ఎల్. మల్కానీ (27 స్క్వాడ్రన్)
47. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌బల్వంత్‌ధవాలే (1 స్క్వాడ్రన్)
48. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌శ్రీకాంత్‌సి. మహాజన్(5 స్క్వాడ్రన్)
49. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌గుర్‌దేవ్‌సింగ్‌రాయ్(27 స్క్వాడ్రన్)
50. ఫ్లైట్‌లెఫ్టినెంట్‌రమేశ్‌జి. కాదమ్(టీఏసీడీఈ)
51. ఫ్లాగ్‌ఆఫీసర్‌కె.పి.మురళీధరన్(20 స్క్వాడ్రన్)
52. నావల్‌పైలట్‌లెఫ్టినెంట్‌కమాండర్‌అశోక్‌రాయ్
53. స్క్వాడ్రన్‌లీడర్‌దేవప్రసాద్‌ఛటర్జీ
54. పెటీ ఆఫీసర్‌తేజీందర్‌సింగ్‌సేథీ
సంబంధిత వార్తలు
పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!
1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా