కేయూలో యువజనోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యూయి. ఆరు రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. పబ్లిక్ గార్డెన్‌లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డప్పు వాయిద్యాల మధ్య నగరంలో నిర్వహించిన శోభాయూత్ర ఆకట్టుకుంది.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డియువజనోత్సవాలకు హాజరైన విద్యార్థులుమాట్లాడుతున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిహాజరైన ప్రముఖులు, విద్యార్థులుమాట్లాడుతున్న కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నంవిద్యుత్ వెలుగుల్లో ఆడిటోరియంమాక్‌నాలబ్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులుచిందేస్తున్న స్వామివివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ, భిలాయ్ విద్యార్థులురవిశంకర్‌శుక్లా యూనివర్సిటీ రాయ్‌పూర్ విద్యార్థులుఇందిరా కళాసంగీత్ విద్యాలయం, చత్తీస్‌గఢ్ విద్యార్థుల నృత్య ప్రదర్శనజెండా ఊపి శోభాయాత్రను ప్రారంభిస్తున్న కేయూ వీసీవేషధారణలో చత్తీస్‌గఢ్ విద్యార్థులుబుందేల్‌ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుకేయూ విద్యార్థినుల రిహార్సల్స్సీవీ రామన్ యూనివర్సిటీ, బిలాస్‌పూర్ విద్యార్థులుఏఐఎస్‌ఈసీటీ యూనివర్సిటీ విద్యార్థులునృత్యం చేస్తున్న బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుగిరిజన నృత్యం చేస్తున్న విద్యార్థులుహరిదాసు, జోకర్ వేషధారణల్లో..
కేయూ యువజనోత్సవాలు
Published Tue, Nov 19 2013 5:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement