కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం | 7 burnt to death as volvo bus catch fire in Karnataka | Sakshi
Sakshi News home page

కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం

Published Thu, Nov 14 2013 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

7 burnt to death as volvo bus catch fire in Karnataka

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement