'చూసినోడికి చూసినంత' సినిమా స్టిల్స్ | Choosinodiki Choosinantha Movie Stills | Sakshi
Sakshi News home page

'చూసినోడికి చూసినంత' సినిమా స్టిల్స్

Published Tue, Nov 26 2013 4:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

Choosinodiki Choosinantha Movie Stills

అనిల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం  'చూసినోడికి చూసినంత'. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement