తల్లితండ్రులే ఆరుషిని చంపేశారు | Rajesh and Nupur Talwars held guilty of Aarushi, Hemraj murders | Sakshi
Sakshi News home page

తల్లితండ్రులే ఆరుషిని చంపేశారు

Published Mon, Nov 25 2013 5:17 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

Rajesh and Nupur Talwars held guilty of Aarushi, Hemraj murders

న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి  హేమ్‌రాజ్‌  హత్య కేసులో  ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. వీరిని పోలీసులు కస్టడిలోకి తీసుకున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement