రవి రాఘవేంద్ర కుమార్తె వెడ్డింగ్ కి విచ్చేసిన స్టార్స్ | Stars at Ravi Raghavendra Daughter's Wedding | Sakshi
Sakshi News home page

రవి రాఘవేంద్ర కుమార్తె వెడ్డింగ్ కి విచ్చేసిన స్టార్స్

Published Sat, Dec 7 2013 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లత సోదరుడు, తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లత సోదరుడు, తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రజనీకాంత్ కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రభు, ధనుష్, అనుష్క తదితర ప్రముఖులు వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement