పండుపున్నమి వేళ సాగరసంగమానికి పోటెత్తిన జీవఝరిలా ప్రతి పదం జగన్‌మోహన్‌రెడ్డి బాటలో కదం తొక్కింది. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది. ప్రతి గుండెచప్పుడై జగన్నినాదం ప్రతిధ్వనించింది.బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది.మధురపూడి విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న అభిమానులుమధురపూడి విమానాశ్రయంలో జగన్‌కు స్వాగతం పలికేందుకు రంపచోడవరం నుంచి వచ్చిన గిరిజన మహిళలుతూర్పు గోదావరి జిల్లా గాడాలలో జగన్‌తో కరచాలనం చేస్తున్న మహిళబుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ జగన్జగన్‌కు ఉత్సాహంగా యువకుల అభివాదంరాజమండ్రి శానిటోరియం వద్ద బారులు తీరిన మహిళలురాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో జగన్‌కు అభివాదం చేస్తున్న విద్యార్థులురాజమండ్రి కొంతమూరులో వృద్ధుడిని పలకరిస్తూ....బస్సులో నుంచి ప్రయాణికులు, డ్రైవర్ అభివాదంజక్కంపూడి విజయలక్ష్మి నివాసంలో ఆమె కుమార్తె సింధుసహస్ర, అల్లుడు భుజంగరాయుడులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, కోడలు దివ్యశ్రీలకు శుభాకాంక్షలు తెలుపుతున్న జగన్క్వారీమార్కెట్ రోడ్డులో విద్యార్థినిని ముద్దాడుతూ...రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో కార్యకర్తలు ఇచ్చిన శంఖాన్ని పూరిస్తున్న జగన్భారీగా తరలివచ్చిన జనంకు అభివాదం చేస్తున్న జగన్అభిమానులకు అభివాదం చేస్తూ...
జనం గుండెచప్పుడై...
Published Thu, Nov 14 2013 4:54 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement