
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ వేస్తామని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment