బట్టబయలైన రెండు పార్టీల చీకటి ఒప్పందం | TDP Congress Relationship Came To Limelight In Anantapur | Sakshi
Sakshi News home page

బట్టబయలైన రెండు పార్టీల చీకటి ఒప్పందం

Mar 24 2019 7:11 PM | Updated on Mar 24 2019 7:29 PM

TDP Congress Relationship Came To Limelight In Anantapur - Sakshi

పెనుకొండలో ఓట్లు చీలకుండా అభ్యర్ధి పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయన..

సాక్షి, అనంతపురం : టీడీపీ-కాంగ్రెస్‌ పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైంది. కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డికి టీడీపీ సహకరిస్తోంది. పెనుకొండలో సైతం టీడీపీకి కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. పెనుకొండలో ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చిన్న వెంకట్రాముడు పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి మద్దతిస్తున్నారు.

కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర్ నాయుడు.. రఘువీరారెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్-టీడీపీ లోపాయకారి ఒప్పందం జిల్లాలో కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement