దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Announce Madhav As Darsi YSRCP MLA Candidate | Sakshi
Sakshi News home page

దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ జగన్‌

Published Sat, Mar 3 2018 6:08 PM | Last Updated on Wed, Jul 25 2018 5:35 PM

YS Jagan Announce Madhav As Darsi YSRCP MLA Candidate - Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్‌ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్‌ అందరూ ఆదరించాలని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది.  తాళ్లూరు  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement