కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు | 32 years on, Gavaskar clarifies on Kapil's Eden axe | Sakshi
Sakshi News home page

కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు

Published Sat, May 21 2016 2:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు

కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు

భారత క్రికెట్ దిగ్గజాలలో సమకాలీకులు గవాస్కర్, కపిల్‌ల మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకే 1984లో ఇంగ్లండ్‌తో టెస్టుకు కపిల్‌ను ఎంపిక చేయకుండా గవాస్కర్ అడ్డుకున్నారని ఇంతకాలం ప్రచారంలో ఉంది. మూడు దశాబ్దాల తర్వాత నాటి ఘటన గురించి సన్నీ నోరు విప్పారు.

కపిల్‌ను జట్టులోకి ఎంపిక చేయకుండా అప్పట్లో ఓ సెలక్టర్ అడ్డుపడ్డారని, ఆయన పేరును తర్వాత చెబుతానని చెప్పారు. జట్టు ఎంపికలో కెప్టెన్ పాత్ర ఏమీ ఉండదని, కపిల్‌ను తానెప్పుడూ వద్దనుకోలేదని గవాస్కర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement