అర్జున్, రాహుల్ శుభారంభం | arjun, rahul enter second round of junior chess open | Sakshi
Sakshi News home page

అర్జున్, రాహుల్ శుభారంభం

Published Mon, Nov 21 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

అర్జున్, రాహుల్ శుభారంభం

అర్జున్, రాహుల్ శుభారంభం

సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు అర్జున్, రాహుల్ శుభారంభం చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన తొలిరౌండ్ గేమ్‌లో నాలుగో సీడ్ రాహుల్ శ్రీవాస్తవ (1, తెలంగాణ)... మయాంక్ దేవన్‌గన్ (ఛత్తీస్‌గఢ్)పై, తొమ్మిదో సీడ్ అర్జున్ ఎరిగైసి (1, తెలంగాణ)... గార్వ్ రాయ్ (ఢిల్లీ)పై,  గెలుపొందారు. ఇతర గేమ్‌ల్లో టాప్ సీడ్ రఘునందన్ (1, కర్ణాటక)... ఆదిత్య హిమాన్షు (గుజరాత్)పై గెలుపొందాడు. రెండో సీడ్ రత్నవేల్ (0.5, తమిళనాడు),  మనీశ్ కుమార్ (0.5, ఒడిశా)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement