సిడ్నీ: భారత్తో జరిగే చివరి, నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా జాన్సన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్ ఈ నెల 6 నుంచి సిడ్నీలో జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైరవడంతో విరాట్ కోహ్లీ భారత్కు సారథ్యం వహించనున్నాడు.
సిడ్నీ టెస్టుకు జాన్సన్ దూరం
Published Sun, Jan 4 2015 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement
Advertisement