మట్టిలో మాణిక్యం ‘మెస్సీ’ | Belgium plot to stop Lionel Messi show in Argentina World Cup 2014 quarter-final | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యం ‘మెస్సీ’

Published Fri, Jul 4 2014 1:35 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

మట్టిలో మాణిక్యం ‘మెస్సీ’ - Sakshi

మట్టిలో మాణిక్యం ‘మెస్సీ’

రియోలో డాక్యుమెంటరీ ప్రదర్శన
 రియో డి జనీరో: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ స్టార్‌గా మారడం వెనక చాలా కష్టం ఉంది. పెరుగుదలలో ఉన్న లోపాలని అధిగమించి ఆటగాడిగా ఎదిగాడు... ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘ది వర్క్ - మెస్సీ’ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రియో డి జనీరోలో ప్రదర్శించారు.
 
  స్పెయిన్‌కు చెందిన అలెక్స్ ఇగ్లేసియా దీనికి దర్శకత్వం వహించగా.. అర్జెంటీనా మాజీ ఆటగాడు వాల్డనో స్క్రిప్ట్ అందించాడు. మట్టిలో మాణిక్యమైన మెస్సీ స్టార్‌గా ఎదగడానికి పడ్డ కష్టం, రోసారో వీధుల్లో తన ఆటతో మెస్సీ చేసిన సందడిని ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ ప్రతీ ఒక్కరికిస్ఫూర్తినిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement