సెంట్రల్ జోన్ కబడ్డీలో రన్నరప్‌గా ఓయూ | central zone osmania university in Runner-up position | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జోన్ కబడ్డీలో రన్నరప్‌గా ఓయూ

Published Sat, Nov 30 2013 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

central zone osmania university in Runner-up position

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
 వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(కేయూ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఓయూ జట్టు 25-28 స్కోరుతో కేయూ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఓయూ జట్టుకు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత పొందింది. ఈ పోటీలు డిసెంబరు 13 నుంచి 18 వరకు ముంబైలో జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement