ఇంటర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీకి ఓయూ జట్లు | inter university weight lifting tournment O.U teams | Sakshi
Sakshi News home page

ఇంటర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీకి ఓయూ జట్లు

Published Wed, Jan 22 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

inter university weight lifting tournment O.U teams

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లను ప్రకటించారు. ఈ పోటీలు వచ్చేనెల 1 నుంచి చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరుగుతాయి.
 
 ఓయూ వెయిట్‌లిఫ్టింగ్ జట్టు: 56 కేజీలు:ఎం.సంపత్ కుమార్ (వి.వి.కాలేజి), 62 కేజీలు: జి.వెంకటేష్ (ఎ.వి.కాలేజి), 69 కేజీలు: జి.సందీప్ (నిజాం కాలేజి), 77కేజీలు: వై.రాహుల్ సాగర్ (జి.పుల్లారెడ్డి కాలేజి), 85 కేజీలు: ఐ.ప్రమోద్(ఎ.వి.కాలేజి), 94 కేజీలు: టి.నవీన్ కుమార్ (నిజాం కాలేజి). 105 కేజీలు: ఎం.ఆర్.చైతన్య (భవాన్స్ కాలేజి), +105 కేజీలు: రాహుల్ (సుప్రభాత్ కాలేజి).
 
 పవర్ లిఫ్టింగ్ జట్టు: 59 కేజీలు: జి.రమేష్ (ఎ.వి.కాలేజి), 66 కేజీలు: ఎం.జానకిరామ్ (ఎ.వి.కాలేజి), 74 కేజీలు: ఎన్.అంజయ్య (ప్రజావాలా కాలేజి), 83 కేజీలు: ఎం.బి.అబిద్ (వెస్లీ కాలేజి), 93 కేజీలు: అమర్ సింగ్ (హస్విత కాలేజి), 105 కేజీలు: వై.రాఘవేందర్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ కాలేజి), పర్వానంద్ (లయోలా అకాడమీ). మహిళల 84 కేజీలు: డి.అనూష (ఎ.వి.కాలేజి).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement