వార్నర్ సెంచరీ.. | David Warner has cruised to a brilliant century in Canberra | Sakshi
Sakshi News home page

వార్నర్ సెంచరీ..

Published Tue, Dec 6 2016 11:28 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

David Warner has cruised to a brilliant century in Canberra

కాన్‌బెర్రా: చాపెల్-హ్యాడ్లీ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. 101 బంతుల్లో 12 ఫోర్లతో కెరీర్‌లో 10 వ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 31.4 ఓవర్లలో 176/1. క్రీజులో వార్నర్ 101 పరుగులు, స్మిత్ 47 పరుగులతో ఆడుతున్నారు. న్యూజిలాండ్ బౌలర్ శాంతర్‌కు ఓ వికెట్ దక్కింది. అరోన్ ఫించ్ తన వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద, శాంతర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement