మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది. ఇప్పటివరకూ ఢిల్లీ ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు గెలవగా, పంజాబ్ ఎనిమిది మ్యాచ్ లకు గాను రెండింట మాత్రమే నెగ్గింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా,పంజాబ్ చివరి స్థానంలో ఉంది.