ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఓ దశలో వరుస వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33), స్టువర్ట్ బిన్నీ(37)లు మరమ్మత్తులు చేపట్టారు.
అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ కు మూడు వికెట్లు లభించగా, అండర్ సన్, మహ్మద్ అలీలకు చెరో వికెట్ దక్కింది.