ఎనిమిదో స్థానానికి ధోని | dhoni to eight place | Sakshi
Sakshi News home page

ఎనిమిదో స్థానానికి ధోని

Published Tue, Mar 17 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

ఎనిమిదో స్థానానికి ధోని

ఎనిమిదో స్థానానికి ధోని

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
మెల్‌బోర్న్: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండు స్థానాలు ఎగబాకాడు. 10నుంచి అతను 8వ స్థానానికి చేరుకున్నాడు. డివిలియర్స్ టాప్‌లో కొనసాగుతున్న ఈ జాబితాలో విరాట్ కోహ్లి (4), ధావన్ (7) తమ స్థానాలు నిలబెట్టుకోగా రైనా 20నుంచి 17కు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్‌నుంచి టాప్-10లో ఎవరూ లేరు. మొహమ్మద్ షమీ 11వ స్థానంలో ఉండగా, అశ్విన్ (16), భువనేశ్వర్ (17), జడేజా (18) టాప్-20లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో జడేజాకు 7వ స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement