ప్రపంచ కప్ వరకు టీమిండియా కోచ్ ఫ్లెచరే | duncan fletcher will be continue as team india coach | Sakshi
Sakshi News home page

ప్రపంచ కప్ వరకు టీమిండియా కోచ్ ఫ్లెచరే

Published Tue, Jan 6 2015 5:58 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

duncan fletcher will be continue as team india coach

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవీకాలాన్ని పొడగించారు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ పూర్తయ్యేవరకు కోచ్గా ఫ్లెచర్ కొనసాగనున్నాడు. బీసీసీఐ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో ప్రపంచ కప్ నిర్వహించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement