పెర్త్ వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ | England wins toss, elect to field | Sakshi
Sakshi News home page

పెర్త్ వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Published Fri, Jan 30 2015 8:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

England wins toss, elect to field

పెర్త్: ఫైనల్ బెర్తు ఎవరిదో తేల్చే మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. పెర్త్లో జరుగుతున్న ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.

భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో మోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు.

జట్లు:

భారత్: ధోని (కెప్టెన్/కీపర్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, మోహిత్, అక్షర్
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్ (కీపర్), బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement