హెచ్‌ఐఎల్ ప్రైజ్‌మనీ రూ. 5.70 కోట్లు | hil prize money rs5070 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐఎల్ ప్రైజ్‌మనీ రూ. 5.70 కోట్లు

Published Thu, Jan 14 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

hil prize money rs5070 crore

 న్యూఢిల్లీ: నాలుగో అంచె హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ప్రైజ్‌మనీని నిర్వాహకులు రూ. 5.70 కోట్లకు పెంచారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 2.50 కోట్లు, రన్నరప్‌కు 1.75 కోట్లు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 75 లక్షలు అందజేస్తారు. ఈ టోర్నమెంట్ ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆరు నగరాల్లో జరగనుంది. ‘కోల్ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’కు ఇచ్చే నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) రూ. 50 లక్షలకు పెంచింది. ‘కోల్ ఇండియా గోల్ ఆఫ్ ద మ్యాచ్’ ఆటగాడికి రూ. 50 వేలు చెల్లిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement