ఇషాంత్‌.. అందుకో ఓ ముద్దు! | Ishant Sharmas wife Pratima showers him with love and kisses in Brighton | Sakshi
Sakshi News home page

ఇషాంత్‌.. అందుకో ఓ ముద్దు!

Published Sat, May 12 2018 3:24 PM | Last Updated on Sat, May 12 2018 8:24 PM

Ishant Sharmas wife Pratima showers him with love and kisses in Brighton - Sakshi

లండన్‌: టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో పాల్గొంటున్నాడు. ససెక్స్‌కు ఆడుతున్న ఇషాంత్‌ శర్మ మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. భుజానికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇషాంత్‌ శర్మ. అయితే, అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని లంబూ తన భార్య ప్రతిమతో కలిసి ఆస్వాదిస్తున్నాడు.

అలా బ్రిగ్టన్‌ టౌన్‌లో ఒక చోట సేద తీరుతుండగా.. లంబూకు ప్రతిమ ముద్దిచ్చి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘ఇది పారిస్‌ కాదు.. బ్రిగ్టన్‌. లవ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు ప్రతిమ.


 

Its not Paris !!! It is Brighton 🌞 @ishant.sharma29 #i360 #brighton #hove

A post shared by Pratima singh (@pratima0808) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement