రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ గెలుపు | Joe Root leads the way as England claim second win in ODI series against Pakistan | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ గెలుపు

Published Sun, Aug 28 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌటైంది.

లండన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌటైంది. సర్ఫరాజ్ ( 105; 6 ఫోర్లు) సెంచరీ చేశాడు. మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోరుు 255 పరుగులు చేసి గెలిచింది. జో రూట్ (89; 5 ఫోర్లు), మోర్గాన్ (68; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధిం చారు. ఐదు వన్డేల సిరీస్‌లో మూడో వన్డే మంగళవారం జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement