విరాట్ కోహ్లికి గాయం! | Kohli seems to have injured his shoulder | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లికి గాయం!

Published Thu, Mar 16 2017 1:14 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

విరాట్ కోహ్లికి గాయం!

విరాట్ కోహ్లికి గాయం!

రాంచీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేతికి గాయమైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన 39 ఓవర్ తొలి బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు.

అయితే ఆ బంతిని ఆపే క్రమంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టాడు. ఇక్కడ విరాట్ ఒక పరుగును సేవ్ చేసినప్పటికీ  భుజానికి గాయమైంది. దాంతో విరాట్ మైదానం వీడి వెళ్లక తప్పలేదు. కాకపోతే ఆ గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement