కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ | ks bharat tripple century | Sakshi
Sakshi News home page

కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ

Published Sat, Feb 7 2015 3:04 PM | Last Updated on Sat, Jun 2 2018 2:19 PM

కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ - Sakshi

కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీ

ఒంగోలు: గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఆంధ్రా ఆటగాడు కేఎస్ భరత్ ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి రోజే డబుల్ సెంచరీ చేసిన భరత్.. రెండో రోజు కూడా తనదైన శైలిలో ఆడి ట్రిపుల్ సెంచరీ(308)పరుగులు నెలకొల్పాడు.  దీంతో ఆంధ్రా భారీ స్కోరు నమోదు చేసింది.

 

తొలిరోజు 400 పరుగులకు పైగాసాధించిన ఆంధ్రా ఆటపై మరింత పట్టుబిగించింది.  గోవా బౌలర్లను చితక్కొట్టిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్ దాదాపు 4.53 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement