ప్రపంచ కప్ నుంచి మలింగ అవుట్
టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో మలింగ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Published Sat, Mar 19 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM