ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం | Magnus Carlsen crushes Anand in game 6, leads by one point | Sakshi
Sakshi News home page

ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం

Published Sat, Nov 15 2014 9:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం

ఆరోగేమ్ లో ఆనంద్ పై కార్ల్ సన్ విజయం

సోచి: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఆరోగేమ్ లో ఆనంద్ పై ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ రోజు తెల్లపావులతో ఆడిన కార్ల్ సన్ ఎత్తులకు ఆనంద్ దగ్గర సమాధానం లేకుండా పోయింది.

 

దీంతో 12 గేమ్ ల చాంపియన్ షిప్ లో కార్ల్ సన్ 3.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆనంద్ 2.5 పాయింట్లతో వెనుకబడ్డాడు. అంతకుముందు కార్ల్ సన్ రెండో గేమ్ లో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ జరిగిన గేమ్ లలో తొలి, నాలుగు, ఐదు గేమ్ లు డ్రా అవ్వగా, మూడో గేమ్ లో మాత్రమే ఆనంద్ కు విజయం దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement