చివరి టెస్టులో జయవర్ధనే విఫలం | mahela jayawardene fails in his last test | Sakshi
Sakshi News home page

చివరి టెస్టులో జయవర్ధనే విఫలం

Published Thu, Aug 14 2014 7:12 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

చివరి టెస్టులో జయవర్ధనే విఫలం - Sakshi

చివరి టెస్టులో జయవర్ధనే విఫలం

కొలంబో: పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 85.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న శ్రీలంక సీనియర్ క్రికెటర్ మహేళ జయవర్ధనే 4 పరుగులు మాత్రమే చేశాడు.

తరంగ(92) ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. జేకే సిల్వా 41, మాథ్యూస్ 39, డిక్వెల్లా24, సంగక్కర 22, తిరిమానే 20 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4, వహబ్ రియాజ్ 3 వికెట్లు పడగొట్టారు. సయీద్ అజ్మల్ ఒక వికెట్ తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement