మురళీ విజయ్‌ అవుట్‌ | murali vijay out | Sakshi
Sakshi News home page

మురళీ విజయ్‌ అవుట్‌

Published Sun, Sep 25 2016 10:08 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

మురళీ విజయ్‌ అవుట్‌ - Sakshi

మురళీ విజయ్‌ అవుట్‌

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 159/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ నాలుగో రోజు ఆదివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఆరంభంలో మురళీ విజయ్‌, పుజారా నిలకడగా ఆడారు. కాగా మురళీ విజయ్ (76)‌.. శాన్ట్‌నర్‌ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. పుజారా (64) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 191/2.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 318 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 262 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఓవరాల్‌గా 247 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement