భద్రతలో లోటుపాట్లు ఉండకూడదు:నవాజ్ | Nawaz Sharif wants foolproof security for team in India | Sakshi
Sakshi News home page

భద్రతలో లోటుపాట్లు ఉండకూడదు:నవాజ్

Published Sat, Mar 5 2016 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

త్వరలో భారత్లో జరిగే వరల్డ్ ట్వంటీ 20 పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీష్ ఆరా తీశారు.

ఇస్లామాబాద్: త్వరలో భారత్లో జరిగే వరల్డ్ ట్వంటీ 20 పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీష్ ఆరా తీశారు.  ఈ మేరకు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి నిశార్ అలీ ఖాన్తో నవాజ్ చర్చించారు.


భారత్లో పర్యటించే పాకిస్తాన్ జట్టుకు భద్రతా పరంగా ఏ విధమైన లోటుపాట్లు ఉండకూడదని  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  భారత్ లో పాక్ జట్టు భద్రతపై నివేదిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిశార్ కు నవాజ్ సూచించారు. దీంతో పాటు ఆసియాకప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆయన పీసీబీ నుంచి నివేదిక కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement