నెహ్రా మోకాలి ఆపరేషన్ సక్సెస్ | Nehra ji had a successful operation last night in London twitts laxman | Sakshi
Sakshi News home page

నెహ్రా మోకాలి ఆపరేషన్ సక్సెస్

Published Wed, May 25 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

నెహ్రా మోకాలి ఆపరేషన్ సక్సెస్

నెహ్రా మోకాలి ఆపరేషన్ సక్సెస్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ గాయపడ్డ భారత పేసర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలికి శస్త్ర చికిత్స ముగిసింది.

లండన్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ గాయపడ్డ భారత పేసర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలికి శస్త్ర చికిత్స ముగిసింది. వైద్య నిపుణుల సలహా మేరకు లండన్‌లోని ప్రముఖ వైద్యులు విలియమ్సన్ దగ్గర నెహ్రా  మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఈ మేరకు నెహ్రా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నెహ్రా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement