న్యూఇయర్‌ విహారానికి కోహ్లి-అనుష్క! | New Year: Anushka and Virat take off to an undisclosed location | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌ విహారానికి కోహ్లి-అనుష్క!

Published Mon, Dec 28 2015 6:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

న్యూఇయర్‌ విహారానికి కోహ్లి-అనుష్క! - Sakshi

న్యూఇయర్‌ విహారానికి కోహ్లి-అనుష్క!

ముంబై: నూతన సంవత్సరం రానున్న సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ కలిసి విదేశీ విహారానికి బయలుదేరి వెళ్లారు. ఈ జంట బ్యాగు, సూట్‌కేసు సర్దుకొని ముంబై ఎయిర్‌పోర్టులో దనర్శమిచ్చింది. ప్రేమికులైన కోహ్లి, అనుష్క తీరిక దొరికినప్పుడల్లా కలిసి విహరించడం తెలిసిందే.

నిన్నమొన్నటివరకు ఇటు క్రికెట్‌ మ్యాచులు, అటు సినిమా షుటింగ్‌లతో కోహ్లి, అనుష్క బిజీబిజీగా గడిపారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఈ బిజీ షెడ్యూళ్ల నుంచి ఇద్దరికీ కాసింత తీరిక దొరకడంతో జంటగా విదేశాల్లో విహరించడానికి.. వీరు బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే వారు ఏ దేశానికి వెళ్లిందనేది తెలియకపోయినా.. విదేశాల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement