పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే | Paris Masters tournament champ Andy Murray | Sakshi
Sakshi News home page

పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే

Published Mon, Nov 7 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే

పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే

బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-3, 6-7 (4/7), 6-4తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచి కెరీర్‌లో 14వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 7,46,550 యూరోల (రూ. 5 కోట్ల 55 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. సోమవారం విడుదల కానున్న ర్యాంకింగ్‌‌సలో ముర్రే అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement