లంచం ఇవ్వలేదు | PCB chairman Shaharyar Khan rubbishes rumours of bribing Zimbabwe cricketers | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వలేదు

Published Sun, Jun 14 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

PCB chairman Shaharyar Khan rubbishes rumours of bribing Zimbabwe cricketers

 జింబాబ్వే పర్యటనపై పాక్
 కరాచీ: తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చామనే ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఖండించారు. జింబాబ్వే బోర్డుకు ఖర్చుల కింద దాదాపు 5 మిలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 20 లక్షలు)ను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పాక్‌లో ఆడినందుకు జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చారంటూ కథనాలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement