ప్రొ కబడ్డీ సెమీస్‌లో పట్నా పైరేట్స్ | Pirates of the city on the semi-pro Kabaddi | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ సెమీస్‌లో పట్నా పైరేట్స్

Published Thu, Aug 20 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Pirates of the city on the semi-pro Kabaddi

పుణే : ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్  చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఈసారి లీగ్ దశతోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 26-24తో జైపూర్‌పై నెగ్గి సెమీస్‌కు చేరింది. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఇరు జట్లు బరిలోకి దిగిన ఈ మ్యాచ్‌లో పట్నా వ్యూహాత్మకంగా ఆడి గెలిచింది. యు ముంబా, టైటాన్స్, బుల్స్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఈ సీజన్‌లోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 31-30తో పుణేపై గెలిచింది.
 
 సెమీస్‌లో ఎవరితో ఎవరు
 ఆగస్టు 21 (శుక్రవారం)
 యు ముంబా  x పట్నా పైరేట్స్
 తెలుగు టైటాన్స్ x బెంగళూరు బుల్స్
http://img.sakshi.net/images/cms/2015-08/61440012851_Unknown.jpg
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement