జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ గెలుపు | Ajith Kumar helps Jaipur Pink Panthers register thrilling win | Sakshi
Sakshi News home page

PKL 2023: జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ గెలుపు

Published Mon, Dec 18 2023 7:14 AM | Last Updated on Mon, Dec 18 2023 7:21 AM

Ajith Kumar helps Jaipur Pink Panthers register thrilling win - Sakshi

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ రెండో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 29–28తో గెలిచింది. జైపూర్‌ తరఫున అజిత్‌ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేశాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement