తొలిరోజు వర్షార్పణం | Rain Washes Out First Day's Play of Christchurch Test | Sakshi
Sakshi News home page

తొలిరోజు వర్షార్పణం

Published Thu, Nov 17 2016 12:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

తొలిరోజు వర్షార్పణం

తొలిరోజు వర్షార్పణం

క్రిస్ట్చర్చ్:న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య గురువారం ఇక్కడ ఆరంభం కావాల్సి ఉన్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కల్గించాడు. మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ రోజు ఆటను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

 

కాగా, మిగతా నాలుగు రోజుల ఆటకు ఎటువంటి ఆటంకం ఏర్పడదనే ఆశాభావం వ్యకం చేశారు. రేపు ఎటువంటి ఆటంక లేకపోతే అరగంట ముందుగా మ్యాచ్ ను ఆరంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement