క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి | RP Singh Loses Cool With Fan On Boundary Line | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి

Published Sun, Jan 15 2017 11:13 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి

క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి

ఇండోర్‌: రంజీట్రోఫీలో గుజరాత్‌ అద్భుత విజయం నమోదు చేసింది. ఇక్కడి హోల్కర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో.. 41 సార్లు చాంపియన్‌ ముంబైపై ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. గుజరాత్‌ రంజీ ట్రోఫీ గెలుచుకోవడంలో ఆ జట్టు బౌలర్‌ ఆర్‌పీ సింగ్‌ది కీలకపాత్ర.

అయితే చివరిరోజు మ్యాచ్‌లో సహనం కోల్పోయిన ఆర్పీ సింగ్‌ ఫ్యాన్స్‌ పట్ల దురుసుగా వ్యవహరించడం ఇప్పుడు అతడి ఆటకంటే ఎక్కువగా హల్‌చల్‌ చేస్తోంది. ఫీల్డింగ్ చేసే సమయంలో అక్కడి ఫ్యాన్స్‌ పదేపదే సెల్ఫీ కోసం కోరడంతో.. చిర్రెత్తుకొచ్చి ఫోన్‌ తీసుకొని గ్రౌండ్‌లో పడేశాడు ఆర్‌పీ. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement