సెమీస్లో సైనా నెహ్వాల్ | Saina storms into maiden India Open semifinal | Sakshi
Sakshi News home page

సెమీస్లో సైనా నెహ్వాల్

Published Fri, Mar 27 2015 6:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

సెమీస్లో సైనా నెహ్వాల్

సెమీస్లో సైనా నెహ్వాల్

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సైనా 21-15, 21-12తో హనా రమదిని (ఇండోనేసియా)పై విజయం సాధించింది.

కాగా పురుషుల సింగిల్స్లో యువ షట్లర్లు గురుసాయి దత్, ప్రణోయ్ ఓటమిచెందారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రణోయ్ 21-16, 9-21, 18-21తో విక్టర్ అగ్జెల్సెన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్లో గురుసాయి 21-15 18-21 13-21 ఝూ సోంగ్ చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement