6న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌  | Sakshi Premier League Finals On 06/02/2020 | Sakshi
Sakshi News home page

6న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌ 

Feb 4 2020 1:04 AM | Updated on Feb 4 2020 1:04 AM

Sakshi Premier League Finals On 06/02/2020

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌’ (ఎస్‌పీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. లీగ్‌ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించుకున్న ఎస్‌పీఎల్‌ ఫైనల్‌ సమరానికి సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఈ టైటిల్‌ పోరు బహుమతి ప్రదాన కార్యక్రమం సైనిక్‌పురిలోని భవన్స్‌ క్రికెట్‌ అకాడమీలో అట్టహాసంగా జరుగనుంది. ఈ వేడుకకు నగరంలోని అన్ని కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ కాలేజి ఐడీ కార్డులతో రావాల్సిందిగా నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement