ఫార్ములావన్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నడిపిన కారును హైదరాబాద్‌లోని రెనాల్ట్ షోరూంలో ప్రదర్శనకు ఉంచారు.
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఫార్ములావన్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నడిపిన కారును హైదరాబాద్‌లోని రెనాల్ట్ షోరూంలో ప్రదర్శనకు ఉంచారు.
గత నాలుగేళ్లుగా ఈ కారు ఫార్ములా వన్ రేసింగ్‌లో విజేతగా నిలుస్తూ వస్తుందని సంస్థ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎండీ మెంబీ శ్రీనివాస్ తెలిపారు. రెడ్‌బుల్ జట్టు తరఫున వెటెల్ నడిపిన ఈ కారును చూసేందుకు యువత ఉత్సాహం చూపించింది.