క్వార్టర్స్‌లో శివాని, రష్మిక | Shivani, rashmika enter quarter final of itf womens tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శివాని, రష్మిక

Published Thu, Jan 18 2018 10:28 AM | Last Updated on Thu, Jan 18 2018 10:28 AM

Shivani, rashmika enter quarter final of itf womens tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌–2018 గ్రేడ్‌–2 టోర్నమెంట్‌లో తెలుగమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో శివాని అమినేని 6–4, 7–5తో కావ్య (భారత్‌)పై విజయం సాధించగా... శ్రీవల్లి రష్మిక 7–6 (7/1), 6–3తో పూజ ఇంగాలే (భారత్‌)పై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement