ఫీల్డింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికా | south africa won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికా

Published Mon, Mar 28 2016 7:12 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

south africa won the toss and elected to field first

ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి.  ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement