
డేవిస్ గుడ్‌బై
ఆస్ట్రేలియా అంపైర్ స్టీవ్ డేవిస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య నాలుగో వన్డేలో చివరిసారి ఆయన మైదానంలో బాధ్యతలు నిర్వర్తించారు. 25 ఏళ్ల పాటు డేవిస్ 57 టెస్టులు, 137 వన్డేలు, 26 టి20 మ్యాచ్‌లలో అంపైర్‌గా వ్యవహరించారు.