నర్సింగ్పై నిర్ణయం రేపు | Verdict on wrestler Narsingh Yadav deferred to Monday | Sakshi
Sakshi News home page

నర్సింగ్పై నిర్ణయం రేపు

Published Sun, Jul 31 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

Verdict on wrestler Narsingh Yadav deferred to Monday

న్యూఢిల్లీ: నిర్దోషిగా తేలితే రియో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఆశపడుతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కోరిక తీరేలా కనిపించడం లేదు! అతని భవిష్యత్తు తేల్చాల్సిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తీర్పును మరోసారి వాయిదా వేసింది. నర్సింగ్‌పై తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement