విలియమ్సన్ సెంచరీ | Williamson Century | Sakshi
Sakshi News home page

విలియమ్సన్ సెంచరీ

Published Sun, May 24 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

Williamson Century

లార్డ్స్: కేన్ విలియమ్సన్ సెంచరీ (262 బంతుల్లో 132; 15 ఫోర్లు) సహాయంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజి లాండ్ జట్టు 134 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 523 పరుగులకు ఆలౌటైంది. టేలర్ (62; 7 ఫోర్లు), వాట్లింగ్ (61 నాటౌట్; 11 ఫోర్లు) రాణించారు. బ్రాడ్, వుడ్, మొయిన్ అలీలకు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి  26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. కుక్ (32 బ్యాటింగ్), బెల్ (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement